చరణ్, శంకర్ సినిమా షూటింగ్ ని ఎలాగైనా ఆపాలని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పక్కా ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.వీరి ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు పై ఒత్తిడి పెంచుతూ.. ఈ ప్రాజెక్ట్ చేస్తే మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా బెదిరిస్తోందట.