2020 టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత క్రీడాకారిణి మీరాబాయ్ చాను రజత పథకాన్ని గెలుచుకుంది.ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు మీరాబాయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు..మీరాబాయ్ సాధించిన విజయంపై ప్రశంశలు కురిపించారు.