విమాన ప్రమాదం నుంచి తప్పుకున్న వారిలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, చిరంజీవి, విజయశాంతి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ఇంకా ప్రముఖులు మొత్తం అందరూ కలిసి, అందులోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక మరికొంతమందిలో దిగ్గజ దర్శకధీరులు కూడా వున్నారు.