ఆమె గత 3 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీ గానే వుంటోంది.కాకపోతే కరోనా కారణంగా విడుదల వాయిదా పడ్డాయి అని చెప్పుకొచ్చింది ప్రియాంక జవాల్కర్.