ఆషాడం అత్తా కోడళ్ళు షోలో ఇంత వయసు వచ్చినా , నాకు పెళ్లి కాలేదు. అత్తలా అప్గ్రేడ్ అవుతాను అంటూ సమాధానం ఇచ్చింది.