ఈ సినిమాలో సూరీడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూరీడు పాత్ర కొన్ని సీన్లలో కనిపించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దారు రాజమౌళి.