వేణు సినీ ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న వ్యక్తులతో ఉంటే అవకాశాలు వస్తాయని.. ఆలోచించి కొందరి దగ్గర వంటలు, బట్టలు ఉతుకుతూ ఉండేవాడినని తెలియజేశారు. కానీ వారు మాత్రం తనని ఒక సర్వర్ల వాడుకున్నారని తెలిపారు.