సరిలేరు నీకెవ్వరు - మహేష్ బాబు,మేజర్ - అడవి శేషు,శ్రీశైలం - శ్రీ హరి, యుద్ధభూమి - మోహన్ లాల్ ,అల్లు శిరీష్,వెంకీ మామ , లాల్ సింగ్ చద్దా - నాగ చైతన్య,మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాని, నాగార్జున అంటే ఎంతో మంది హీరోలు సైనికుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.