వెంకీ నటిస్తున్న మరో చిత్రం 'దృశ్యం2' ని కూడా ఓటిటిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 9 లేదా 10 వ తేదీల్లో ప్రముఖ ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.