ఈ మధ్య పూజా హెగ్డే ఎక్కువగా ఇన్లైన్ గేమ్స్ ఆడుతుంటుందని..కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ లో, ట్యాబుల్లో గేమ్స్ ఓపెన్ చేసి గంటల తరబడి అందులోనే లీనమైపోతున్నదని..  ఆమె గురించి బాగా తెలిసిన కొందరు చెబుతున్నారు.గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే కి గేమ్స్ పిచ్చి బాగా ఎక్కువ అవుతుందట.గేమ్స్ ఆడటానికి సమయం సరిపోవడం లేదని ఏకంగా ఈ మధ్య వచ్చిన ఓ కన్నడ సినిమా ఆఫర్ ని సైతం వదులుకుంది.