ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కోసం వైజయంతి బ్యానర్ ఏకంగా 500 కోట్లు ఖర్చు చేయనుంది.గత ఏడాది అనౌన్స్ చేసిన ఈ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని నిర్మాత అశ్వనీదత్ ముందే ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ లేటెస్ట్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా 2024 లో రావచ్చని చెబుతున్నారు.