కరోనా వల్ల ఆగిన ఖిలాడి మూవీ షూటింగ్ నేటి నుండి ప్రారంభించారు.ఈ మూవీ లో రవితేజ కాకుండా అనేక మంది నటీనటులు ఉన్నారు. వారి పై కొన్ని సన్నివేశాలను తియ్యనున్నారు.త్వరలోనే రవితేజ కూడా షూటింగ్ కు రానున్నారు.ఖిలాడి మూవీ లో హీరో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించనున్నారు.