లూసిఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 12 వ తేదీ నుంచి లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు కానుంది.ఈ రీమేక్ ని దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.