సినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఉన్నారు. వారికీ సంబంధించిన ఏ ఒక్క విషయం తెలిసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సినిమాల్లో తమ అందాలతో మత్తెక్కించే హీరోయిన్ల చిన్నప్పుడు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసుకోవాలని ఆతురత ఉండే ఉంటుంది.