హీరోయిన్లు ఎప్పుడు ప్రేమలో పడతారో వారికే తెలియదు. తెలియకుండానే మనసు ఇచ్చేస్తుంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ప్రేమ వివాహాలు చూస్తూనే ఉంటాం.