గ్లోబల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంకచోప్రా కమర్షియల్ యాడ్ కు కేవలం ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ ను పోస్ట్ చేయడం ద్వారా ఆమె రూ. మూడు కోట్లను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటుందట.