సాయి కుమార్ .. రజనీకాంత్ , రాజశేఖర్ ,   సుమన్ వంటి ఎంతో మంది హీరోలకు వాయిస్ డబ్బింగ్ ఇచ్చి, వారి సినిమాలను వాయిస్ తోనే సక్సెస్ఫుల్ చేయించారు.