అయ్యప్పనున్ కోషియం రీమేక్ సినిమాలోని ఓ పోస్టర్ ని తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో పవన్ లుక్ అదిరిపోయింది.ఇక ఈ లుక్ పై బండ్ల గణేష్ దేవర వేట మొదలైంది అని పవన్ గురించి మరోసారి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నిలుచున్న విధానానికి బండ్ల గణేష్ చేతులు ఎత్తి మొక్కారు.