టైటిల్ విషయంలో మన రాజమౌళిని ఫాలో అవుతున్నాడు మరో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో  ప్రభాస్ చేస్తున్న సినిమాలో నాగ్ అశ్విన్ అనే పదం కూడా రాబోతుందని తెలుస్తోంది.ఈ సినిమా పేరు 'కె' తో మొదలవుతుందని అందుకని ఇలా కె అనే లెటర్ తో హైప్ క్రియేట్ చేయడమే ఉద్దేశం అట. .