సలార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భారీ మార్పులు చేస్తున్నారు.సినిమా నిడివి ఎక్కువవ్వడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలావరకు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.దాన్ని బట్టి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారట.