రామ్ చరణ్ సినిమాకి కావాల్సిన కొకేషన్స్ ని వెతికే పనిలో పడ్డారు శంకర్. మరో పక్క చరణ్ కోసం రకరకాల గెటప్స్ ని రెడీ చేయిస్తున్నారు.ఇందులో భాగంగా ఆ గెటప్స్ తో పలు ఫోటో షూట్ లను నిర్వహించి..వాటిలో ఒక గెటప్ ని ఫైనల్ చేస్తారట.అందుకోసం ఇప్పటికే స్కెచ్ ఆర్టిస్టులు,మేకప్ నిపుణులతో శంకర్ చర్చలు జరిపినట్లు సమాచారం.