విజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్,పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.