జూలై 30 న రాధే శ్యామ్ టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అదే రాధే శ్యామ్ కొత్త విడుదల తేది గురించిన అప్డేట్.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇంకా అతి కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందట.