అఖండ తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.బాలయ్య, ప్రగ్యా లతో పాటూ మరికొందరు కీలక నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా అఖండ సినిమా గురించి పలు కీలక విషయాలను వెల్లడించింది ప్రగ్యా జైస్వాల్.