చిత్ర పరిశ్రమకి నటవారసులు అడుగు పెడుతుంటారు. అందులో మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోలు అయినా వారు ఉన్నారు. ప్లాప్ లతో సతమతం అవుతూ రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలను నటించారు.