దేశంలో కరోనా వైరస్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లతో పాటుగా, పలు చిత్రాల విడుదలు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.