రాజ్ కుంద్రా అరెస్ట్ పై పూర్తి వివరాలు తెలిసే వరకు శిల్పాశెట్టి తో పాటు మరెవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.