తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ బిరుదును సంపాదించుకున్న చిరంజీవి కొంతం కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఖైదీ 150 సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన రీఎంట్రీ తరువాత వరుస సక్సెస్ లు సాధిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు చిరంజీవి.