మోహన్ బాబు, బ్రహ్మానందం ల వల్లే రమ్యకృష్ణ కృష్ణవంశీకి దగ్గరయింది. ఇక వీరిద్దరి కారణంగా కృష్ణవంశీతో సంతోషంగా జీవిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.