రాజమౌళి దర్శకత్వంలో హిట్ కొట్టిన హీరోలతో చాలామంది ఇతర దర్శకులు సినిమాలు తీసి ఫెయిల్యూర్స్ ని చూసారు. ఇక ప్రస్తుతం తారక్,చరణ్ లు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టే బాధ్యత డైరెక్టర్ కొరటాల శివపై పడిందట.