జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో యమహో నీ యమ యమ అందం సాంగ్ షూటింగ్ టైంలో చిరంజీవికి విపరీతమైన జ్వరం.. అయినా సాంగ్ పూర్తి చేశారు.