విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం లుసిఫార్ రీమేక్ కి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కథ ప్రకారమే కాకుండా మెగాస్టార్ కి ఇమేజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని ఈ టైటిల్ ని ఫైనల్ చేసారట. ఒరిజినల్ గా మొహన్ లాల్ పోషించిన స్టీఫెన్ పాత్రను మెగాస్టార్ పోషించాబోతున్నారు.