బాలయ్య గత హిట్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ రేంజ్ లో ఉందో ఈ సినిమాలో కూడా అలానే ఉండబోతోందని సమాచారం.సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నారట.ముందు ఒక సాధారణ పాత్రలో కనిపిస్తారు బాలయ్య. ఇందులో ఒకటి అఘోర పాత్ర అని తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం అఘోర పాత్ర లో కనిపించాబోతున్నారు.