"సీతాకోకచిలుక"సినిమా హీరో కార్తీక్ ఈయన ఉదయం వ్యాయామం చేస్తూ ఉండగా కింద పడ్డాడట. అలా పడడంతో ఈయనకు మెడ దగ్గర చాలా గాయాలయ్యాయని తెలుస్తోంది.