త్రివిక్రమ్ సినిమాకి మహేష్ బాబు ఏకంగా 75 రోజుల పాటు వర్క్ చేయబోతున్నారు.అంతేకాదు త్రివిక్రమ్ సినిమాని కంటిన్యూగా 75 రోజుల్లో ముగిస్తాడట మహేష్. అక్టోబర్ నెలలో ఈ సినిమాని ఒక కొలిక్కి తెచ్చి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.