తాజాగా అయ్యప్పనున్ కోషియం రీమేక్ నుండి ఓ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేస్తూ 'భీమ్లా నాయక్ సంక్రాంతి కి వస్తాడు' అని చెప్పేసారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్3' ని కూడా అప్పుడే విడుదల చేయాలని అనుకుంటున్నారట.ఒకవేళఅదే కనుక జరిగితే ఈ సారి సంక్రాంతి కి బాబాయ్ పవన్ వర్సెస్ అబ్బాయి వరుణ్ తేజ్ అన్నట్లుగా పోటీ ఉండబోతోంది.