దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో కథ పెద్దగా కనిపించకపోయిన సినిమాలోని నటులు వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు అనుదీప్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.