తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఐదవ సీజన్ ని హోస్ట్ చేయబోయేది కూడా మన కింగ్ నాగార్జున గారే.ఈ సీజన్ కి కూడా చివరికి నాగార్జుననే ఫైనల్ చేసిందట టీమ్.సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది.ఇక ఒకవైపు తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూనే వీకెండ్స్ లో బిగ్ బాస్ 5 షూటింగ్ కి హాజరు కానున్నారట నాగార్జున.