తాజా సమాచారం ప్రకారం 'ఆదిపురుష్' సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.అంతేకాదు రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు.ఈ షెడ్యూల్ లోసైఫ్ అలీ ఖాన్ తో పాటూ కృతి సనన్ కూడా పాల్గొనబోతున్నారు.ఇక వచ్చే నెల నుండి ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో అడుగు పెట్టనున్నాడట.