నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా ఆర్ ఆర్ ఆర్ తో ఏకంగా రెండు సార్లు పోటీ పడనుందని తాజాగా ఇండ్రస్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆగస్టు 1 న ఆర్ ఆర్ ఆర్ నుంచి ఓ పాటు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అఖండ సినిమా నుంచి కూడా ఆగస్టు తొలి వారంలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్.