ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి ఆదరికి తెలిసిన విదితమే.