యాక్షన్ కింగ్ అర్జున్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తెలుగు, తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అర్జున్ పిల్లలు కూడా ఇండస్ట్రీలో నటిస్తున్నారు.