సోనూసూద్ ఆస్తి విలువ 136 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఒక పత్రిక తెలిపింది. ఇదంతా కేవలం 20 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలోనే సంపాదించాడట. ఇక హైయెస్ట్ విలన్ రెమ్యునేషన్ లిస్ట్ లో ఈయన కూడా ఒకరు.