తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ డైరెక్టర్ రాజమౌళి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. రాజమౌళి సినిమాలో నటించడానికి బాలీవుడ్ హీరోలు కూడా సిద్ధంగా ఉంటున్నారు. ఆయన ఏ హీరోని, హీరోయిన్ ని సంప్రదించిన వద్దు అనే వారే లేరు. ఇక రాజమౌళి సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ అని తెలిసిన విషయమే.