తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణ ఒక్కరు. ఆమె విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇక ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తుంది ఈ భామ.