బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో నటించిన ప్రతి నటులకు మంచి పేరు, గుర్తింపు లభించింది. అయితే ఈ సీరియల్ లో అద్దపావు భాగ్యం పేరుతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది నటి ఉమా. అయితే ఆమె అప్పట్లో వెండితెరపై కూడా పలు సినిమాలో నటించారు.