బాబీ, మెగాస్టార్ సినిమాకి సంబంధించిన ఓ రెండు విషయలు మాత్రం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.అందులో ఒకటి.ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్లో కనిపించబోతున్నాడు అని.ఇక రెండవది ఈ మూవీ లో మరో హీరో కూడా కనిపిస్తాడట.