తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుబోతుంది ఈ సినిమా.ఇందులో పూజాహెగ్డే ని హీరోయిన్ గా అనుకుంటున్నారని..సమాచారం.