కథ నచ్చితేనే సినిమా నిర్మిస్తానని కొత్త వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తానని తెలిపాడు నిర్మాత ఎమ్. ఎస్. రాజు.