దర్శకుడు బాబీ మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ నగర్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా వీటన్నింటినిపై క్లారిటీ ఇచ్చాడు బాబీ.అగ్ర నిర్మాణ సంస్థ లో చిరంజీవితో తాను చేయబోయే సినిమా ఒక అభిమానికి,స్టార్ కి మధ్య అనుబంధంతో కూడుకున్నదని..అంతేకాదు ఈ సినిమా కథ రాయడానికి చిరంజీవి గారే స్పూర్తి అని చెబుతున్నాడు..